వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన, పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

