వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి–గూడెం కొత్తవీధి 516-ఈ జాతీయ రహదారిపై రింతాడ వద్ద వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో ప్రాణనష్టం పెరుగుతోంది.
ఇటీవల జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

