Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగేంద్ర స్వామికి నెల్లటూరులో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:15 PM తిరుపతిGeneral
నాగేంద్ర స్వామికి నెల్లటూరులో ప్రత్యేక పూజలు - Udayam
గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ నాగేంద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, జలాభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...