వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) డిజిటలైజేషన్‌పై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ సూచించారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదు, వివరాల సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో రాజకీయ పార్టీల సహకారం అవసరమని, బీఎల్‌వోలు పారదర్శకంగా పని చేయాలని సూచించారు.
Comments
Loading comments...

