Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శామీర్‌పేటలో రైతుల కోసం ప్రత్యేక గ్రామసభ

Follow Udayam on Google
మానస శర్మ Aug 10, 2026 6:45 PM జనగామ General
శామీర్‌పేటలో రైతుల కోసం ప్రత్యేక గ్రామసభ - Udayam
జనగామ మండలం శామీర్‌పేటలో సర్పంచ్ వనిత అధ్యక్షతన రైతుల కోసం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలకు సబ్సిడీ విత్తనాలు అందిస్తామని, ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అభివృద్ధి చెందాలని సూచించారు.

Comments

G
Loading comments...