Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదోన్నతి పరీక్షలకు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 8:16 PM హన్మకొండ General
పదోన్నతి పరీక్షలకు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయంలో పదోన్నతి పరీక్షలకు హాజరయ్యే సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. రెండో రోజు యూనివర్సిటీ చట్టం–1991పై విశ్రాంత డిప్యూటీ రిజిస్ట్రార్ సుధాకర్ మామిడాల అవగాహన కల్పించారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 7 వరకు కొనసాగుతున్న శిక్షణలో 90 మందికి గాను 72 మంది ఉద్యోగులు హాజరయ్యారు. పరిపాలనా వ్యవహారాల్లో యూనివర్సిటీ చట్టంపై అవగాహన అవసరమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...