వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్యకు ప్రత్యేక రైలు షురూ

Photo Gallery
అనకాపల్లి నుంచి కాశీ, అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఐదు రోజులపాటు సాగే ఈ ప్రయాణంలో 20 బోగీల్లో 1500 మంది భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు.
ఎన్నికల హామీ మేరకు ఈ ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. త్వరలోనే మరో రైలును అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...
