Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1000కే ఐదు దేవాలయాల ప్రత్యేక యాత్ర

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 7:23 AM హైదరాబాద్General
రూ.1000కే ఐదు దేవాలయాల ప్రత్యేక యాత్ర - Udayam
HYD-2 డిపో ఆధ్వర్యంలో ఆగస్టు 2న ప్రత్యేక దేవాలయ యాత్ర నిర్వహించనున్నారు. DSNR– MGBS నుంచి ఉదయం 4.30కి బయలుదేరి పలు ఆలయాలను దర్శించి రాత్రి 10.30కి హైదరాబాద్ చేరుకుంటుంది. టికెట్ ధర రూ.1,000. రుద్రారం, జోగిపేట, రేజింతల్, బీదర్, ఝరాసంగం ఆలయాలను సందర్శించవచ్చు. వివరాలకు డిపోను సంప్రదించాలి.

Comments

G
Loading comments...