వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ టీచర్లకు స్పెషల్ టెట్

ప్రభుత్వ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖకు చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ పరీక్షను తప్పనిసరి చేస్తూ మెమో ఇచ్చింది.
టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయులు వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ విషయమై జగన్ నిలదీసిన రెండు గంటల్లోనే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.
Comments
Loading comments...