వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరుకు చెందిన చేబ్రోలు సురేంద్రను సింగపూర్ ఏపీఎన్‌ఆర్‌టీ కోఆర్డినేటర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. సురేంద్ర గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, ప్రస్తుతం వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం భారత ఎంబసీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తమకు సూచించినట్లు సురేంద్ర తెలిపారు.
Comments
Loading comments...

