Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాతో గద్దర్‌కు ప్రత్యేక అనుబంధం

Follow Udayam on Google
రూప దేవి Aug 06, 2026 7:18 PM పెద్దపల్లి General
పెద్దపల్లి జిల్లాతో గద్దర్‌కు ప్రత్యేక అనుబంధం - Udayam
ప్రజా గాయకుడు గద్దర్ వర్థంతి సందర్భంగా ఆయనకు పెద్దపల్లి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని పలువురు స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా గోదావరిఖని, పెద్దపల్లిలో జరిగిన పలు సభలు, కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 1980, 90 దశకాల్లో సింగరేణి బొగ్గుగని ప్రాంతాల్లో పర్యటించి కార్మిక సమస్యలపై తన గానంతో చైతన్యం కల్పించినట్లు ఉద్యమ నాయకులు గుర్తు చేశారు.

Comments

G
Loading comments...