Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గారెలతో ప్రమీలకు ప్రత్యేక గుర్తింపు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 03, 2026 4:35 PM హన్మకొండ General
గారెలతో ప్రమీలకు ప్రత్యేక గుర్తింపు - Udayam
కమలాపూర్‌ మండలం వంగపల్లికి చెందిన ప్రమీల 30 ఏళ్లుగా గారెలు విక్రయిస్తూ స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమె తయారు చేసే రుచికరమైన గారెలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రమీల గారెల దుకాణంపై సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. కష్టంతో ఎదిగిన ఆమె ప్రయాణం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...