వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో బుధవారం ఉదయం సాక్షి గణపతి స్వామివారికి, సాయంత్రం జ్వాల వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ప్రతిరోజూ స్వామి అమ్మవార్లతో పాటు పరివార ఆలయాల దేవతామూర్తులకు విశేష పూజలు జరిపిస్తారు.
భక్తులను అలరించేందుకు నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

