వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభు మూర్తులకు నిజాభిషేకం అనంతరం స్వామివారు, అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు.
లక్ష నామ స్తోత్రాలతో కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

