వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ చివరి సోమవారం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో తెల్లవారుజామున అభిషేకాలు, పూజలు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

