వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా దేవరగట్టులోని మాళమల్లేశ్వర స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు జలాభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ, మహా మంగళహారతి నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
Comments
Loading comments...

