వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేలు పట్టణం నెల్లూరు రోడ్డులోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు.
స్వామివారి దర్శనం కోసం మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణం గోవింద నామస్మరణతో మార్మోగింది.
Comments
Loading comments...

