వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుషసూక్తం, శ్రీ లక్ష్మీ సూక్తంతో అభిషేకం చేసి ఆయుష్యహోమం నిర్వహించారు.
హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

