Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారం బాపట్లలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 13, 2026 12:03 PM బాపట్లGeneral
శుక్రవారం బాపట్లలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ - Udayam
బాపట్ల నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Comments

G
Loading comments...