Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీ నెల్లూరు మండలాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 11:33 AM చిత్తూరుGeneral
జీడీ నెల్లూరు మండలాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం - Udayam
జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. జీడీ నెల్లూరుకు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, కార్వేటినగరానికి గిరిజన సంక్షేమ సాధికారత అధికారి శివ ప్రసాద్‌ను నియమించారు. పాలసముద్రానికి మహిళా శిశు సంక్షేమ అధికారి శ్యామ్ సుగుణ కుమారి, ఎస్ఆర్ పురానికి పశుసంవర్ధక శాఖ జేడీ ఉమామహేశ్వరి, పెనుమూరుకు కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ వెంకట సునీల్, వెదురుకుప్పానికి ఏడీ పుల్లయ్యను నియమించారు.

Comments

G
Loading comments...