వార్తలకు తిరిగి వెళ్లండి

ఐ.పోలవరం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఆడిట్ అధికారి ఎ.వి.వి. సత్యనారాయణ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించారు.
ఈ సందర్భంగా మండల పాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. నూతన ప్రత్యేక అధికారి సత్యనారాయణకు ఎమ్మెల్యే సుబ్బరాజు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

