వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరపాలక సంస్థ సర్వసభ్య ప్రత్యేక సమావేశం గురువారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ప్రత్యేక సమావేశం కోసం అధికారులు 125 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు.
Comments
Loading comments...

