Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రారంభోత్సవానికి 2 వేల మంది మహిళలకు ప్రత్యేక ఆహ్వానం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 4:21 PM ప్రకాశం General
వెలిగొండ ప్రారంభోత్సవానికి 2 వేల మంది మహిళలకు ప్రత్యేక ఆహ్వానం - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఫీడర్‌ కెనాల్‌ వద్ద నీటిని వదిలి జలహారతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 2 వేల మంది మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు వారికి పసుపు, ఎరుపు రంగు చీరలు పంపిణీ చేశారు. సీఎం నిర్వహించే కృష్ణమ్మ జలహారతిలో మహిళలు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...