వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి, మంగిశెట్టిగూడెం, స్వర్ణవారిగూడెం శివారుల్లో పెద్దపులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఆచూకీ కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
బెంగళూరు వైల్డ్‌లైఫ్ నిపుణులు, వార్ధా పీపుల్ ఫర్ యానిమల్స్ బృందాలతో పాటు వివిధ టైగర్ రిజర్వుల నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

