Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 04, 2026 1:09 PM విశాఖపట్నంGeneral
దళితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ - Udayam
విశాఖపట్నం జిల్లాలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 4 నుంచి 7 వరకు వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. చినగదిలి, సీతమ్మధార, పెందుర్తి ప్రాంతాల్లో జరిగే గ్రీవెన్స్‌లో బాధితులు తమ సమస్యలను వినతుల రూపంలో సమర్పించాలని ఎస్సీ కమిషన్ కోరింది.

Comments

G
Loading comments...