వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పోక్సో, ఎన్‌డీపీఎస్, ఎస్సీ, ఎస్టీ, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
పిటిషనర్ల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు, రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు. పండుగల నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

