వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తూముల నరేష్ కోరారు. డివిజన్‌లో మంగళవారం శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
జనవాసాల మధ్య పిచ్చి మొక్కలను తొలగిస్తూ డ్రైనేజీలను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేశారు. స్ట్రీట్ లైట్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు.
Comments
Loading comments...

