వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలో ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ సంక్షేమ సేవలను ఒకేచోట అందించేందుకు ప్రతీ మంగళ, బుధ, గురువారాల్లో కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ సిరి ఆదేశించారు.
రేషన్ కార్డులు, గృహాలు, వైద్య సేవలు, ఇతర సంక్షేమ పథకాలతో పాటు స్వయం సహాయక సంఘాల ఏర్పాటును వేగవంతం చేయాలని, ట్రాన్స్‌జెండర్ల సమస్యలను శాఖల వారీగా వెంటనే పరిష్కరించాలని సూచించారు.
Comments
Loading comments...

