Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీల్లో పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 31, 2026 3:03 PM అనంతపురంGeneral
అంగన్వాడీల్లో పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్ - Udayam
అంగన్వాడీ కేంద్రాల్లో ఎదుగుదల లేని పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్లక్ష్యం వహించిన అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేయాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను తగ్గించి జీరో శాతానికి తీసుకురావాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...