వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమయ్యామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కరవు దరిచేరకుండా పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటామన్నారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

