Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్లు పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్న

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:47 PM అనకాపల్లి General
పింఛన్లు పంపిణీ చేసిన స్పీకర్ అయ్యన్న - Udayam
నర్సీపట్నం మండలం కొత్త లక్ష్మీపురంలో మంగళవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు అందజేశారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తిగా చంద్రబాబు నిలిచారని అయ్యన్నపాత్రుడు కొనియాడారు.

Comments

G
Loading comments...