వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ రూ.276 లక్షల కోట్లకు చేరి, ప్రపంచంలోనే అత్యంత విలువైన 5వ సంస్థగా అవతరించింది. షేరు ధర 12 శాతం పెరగడంతో, స్పేస్‌ఎక్స్ ఏకంగా దిగ్గజ సంస్థ అమెజాన్‌ను (2.80 లక్షల కోట్ల డాలర్లు) వెనక్కి నెట్టింది.
అయితే నష్టాల్లో ఉన్న ఎక్స్ ఏఐ సంస్థ విలీనం వల్ల స్పేస్‌ఎక్స్ ఇటీవల భారీ నష్టాన్ని మూటగట్టుకుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ షేరులో తీవ్ర ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని ఇన్వెస్టర్లను మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

