Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకెట్‌లా దూసుకెళ్లిన 'స్పేస్‌ఎక్స్‌' షేర్లు

Follow Udayam on Google
Jayanth Jun 12, 2026 10:50 PM జాతీయంబిజినెస్
రాకెట్‌లా దూసుకెళ్లిన 'స్పేస్‌ఎక్స్‌' షేర్లు - Udayam
ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్‌ఎక్స్‌' అమెరికా స్టాక్ మార్కెట్ నాస్‌డాక్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఐపీఓలో 135 డాలర్లుగా ఉన్న షేరు ధర, 150 డాలర్ల వద్ద లిస్టయి ఏకంగా 164 డాలర్లకు దూసుకెళ్లింది. దీని ద్వారా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు దక్కాయి. కాగా, ఆర్బీఐ ‘ఎల్ఆర్‌ఎస్’ పథకం కింద భారతీయ ఇన్వెస్టర్లు సైతం అంతర్జాతీయ బ్రోకరేజీల ద్వారా ఏడాదికి 2.50 లక్షల డాలర్ల వరకు ఈ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...