వార్తలకు తిరిగి వెళ్లండి

బీటీఎస్ సభ్యుడు సుగా.. ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ జూన్ 12న ఐపీఓకి రాకముందే, 2022 లోపే అందులో పెట్టుబడి పెట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సౌత్ కొరియన్ వెంచర్ క్యాపిటల్ సంస్థ ద్వారా ఆయన ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు.
కంపెనీ వాల్యుయేషన్ విపరీతంగా పెరగడంతో ఆయనకు దాదాపు 16 నుండి 37 రెట్లు లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆర్టిస్ట్ వ్యక్తిగత విషయం కావడంతో దీనిపై స్పందించేందుకు హైబ్ నిరాకరించింది.
Comments
Loading comments...

