Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పా ముసుగులో వ్యభిచారం.. కేసు నమోదు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:41 AM మేడ్చల్ మల్కాజిగిరి General
స్పా ముసుగులో వ్యభిచారం.. కేసు నమోదు - Udayam
వెంకటగిరి గాయత్రీహిల్స్‌లోని ఆయుర్వేది ఫ్యామిలీ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు నిర్వాహకుడు గోపాల్‌పై కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు స్పాపై దాడి చేశారు. తనిఖీల్లో ఏడుగురు మహిళలను గుర్తించిన పోలీసులు వారిని స్టేట్ హోమ్‌కు తరలించారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...