Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ సమయంలో భారీ లాభాలంటూ మోసం

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 2:51 PM నంద్యాలGeneral
తక్కువ సమయంలో భారీ లాభాలంటూ మోసం - Udayam
తక్కువ సమయంలో పెట్టుబడి రెట్టింపు, 5 రెట్లు అవుతుందని ఆశ చూపే ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్, టాస్క్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల ఎస్పీ సునీల్ హెచ్చరించారు. బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ మోసానికి గురైనట్లు గుర్తించిన వెంటనే కేంద్ర సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్రమత్తతతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...