Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్టీలెవెల్‌ మోసాలపై ఎస్పీ హెచ్చరిక

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 12, 2026 2:17 PM ప్రకాశం General
మల్టీలెవెల్‌ మోసాలపై ఎస్పీ హెచ్చరిక - Udayam
మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌ మోసాలపై ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సూచించారు. ఆయన మరో నలుగురిని చేర్చుకోవాలంటూ వల వేస్తారని, కార్లు, ఫారిన్‌ టూర్లు బహుమతులుగా ఇస్తామంటూ ఆకర్షిస్తారని తెలిపారు. నమ్మితే నిలువునా ముంచేస్తారని హెచ్చరించారు. మోసపోయి మరొకరిని మోసం చేయవద్దని, మోసం చేసినట్లు అనిపిస్తే 112కు డయల్‌ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...