వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన ఏఆర్‌ఎస్‌ఐ ఆర్.కే. పూర్ణచందర్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఆయన సేవలను అభినందించి, ప్రశాంతమైన జీవనం, మంచి ఆరోగ్యంతో పదవీ విరమణ జీవితాన్ని కొనసాగించాలని శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...
