Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొవ్వలో నూతన తారు రోడ్డు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 5:26 PM అల్లూరి General
సొవ్వలో నూతన తారు రోడ్డు ప్రారంభం - Udayam
డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీ నుంచి రంగనివలస వరకు నిర్మించిన నూతన తారు రోడ్డును కూటమి నాయకులు సోమవారం ప్రారంభించారు. పాంగి మోహన్‌దాస్, వంతల దామోదర్ రిబ్బన్‌ కట్‌ చేసి రోడ్డును ప్రజలకు అంకితం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నాయకులు పేర్కొన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు కల నెరవేరడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...