Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీం వ్యాఖ్యలపై సౌరవ్‌ విమర్శ

Follow Udayam on Google
భరత్ తేజ Aug 08, 2026 8:31 PM జాతీయంGeneral
సుప్రీం వ్యాఖ్యలపై సౌరవ్‌ విమర్శ - Udayam
మహువా మొయిత్రా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను కాక్రోజ్‌ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ తప్పుబట్టారు. న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఆందోళనకరమని విమర్శించారు. మొయిత్రాకు భవిష్యత్తులో హాని జరిగితే ధర్మాసనం బాధ్యత వహించాల్సి ఉంటుందని దాస్‌ పేర్కొన్నారు. న్యాయమూర్తులు రాజీనామా చేయాలని లేదా వారిని తొలగించాలని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...