వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి హరిజన మత్స్య శాఖ సొసైటీ చైర్మన్, సభ్యులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ఆదివారం కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షులు మొదంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షులు కుశానపల్లి రాజం, ప్రధాన కార్యదర్శి కుశానపల్లి నర్సయ్య, డైరెక్టర్లు రాజయ్య, రాజలింగులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

