వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ మండలంలో సుమారు 600 ఎకరాల్లో సాగు చేసిన సోయా కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు క్వింటాల్‌కు రూ.5,800 మద్దతు ధర కోరుతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సోయాను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

