Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా పవర్‌తో కదిలిన జానపాడు బ్రిడ్జి పనులు: కాసు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:38 PM పల్నాడుGeneral
సోషల్ మీడియా పవర్‌తో కదిలిన జానపాడు బ్రిడ్జి పనులు: కాసు - Udayam
సమాజంలో సోషల్ మీడియా శక్తివంతమైన సాధనంగా మారిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు పేర్కొన్నారు. జానపాడు రైల్వే బ్రిడ్జి పనుల జాప్యంపై వారం క్రితం సోషల్ మీడియాలో ప్రశ్నించగా, కూటమి నేతలు స్పందించి గురువారం పనులను పునఃప్రారంభించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది నిదర్శనమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...