Udayam Digital
Menu

సోర్స్ మారితే కొత్త ప్రాజెక్టే కదా?

Shruthi Nov 21, 2026 6:59 AM జాతీయంGeneral
సోర్స్ మారితే కొత్త ప్రాజెక్టే కదా? - Udayam Digital
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, కేంద్ర జలసంఘం అనుమతులు లేకుండా పనులు ఎలా చేపట్టారని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జూరాల నుంచి శ్రీశైలానికి నీటి సోర్స్ మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సోర్స్, నీటి పరిమాణం, ఆయకట్టు మారితే కొత్త ప్రాజెక్టుగా పరిగణించి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...