Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవరప్పాడులో హైవే భూ వివాదం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 12:42 PM బాపట్లGeneral
సోమవరప్పాడులో హైవే భూ వివాదం - Udayam
అద్దంకి డివిజన్ సోమవరప్పాడు వద్ద బెంగళూరు హైవే నిర్మాణ ప్రాంత భూములను జేసీ కల్పనాకుమారి పరిశీలించారు. సర్వే నంబర్ 320లోని 208.75 ఎకరాల వివాదంపై కోర్టు కేసు నడుస్తుండటంతో రికార్డులను తనిఖీ చేసిన జేసీ, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రైతులకు తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి, ఎమ్మార్వో, సర్వేయర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...