Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Follow Udayam on Google
సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ - Udayam
సోమవారం నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) మరియు తెలంగాణ శాసన పరిషత్ (కౌన్సిల్) వర్షాకాల సమావేశాల నేపధ్యంలో నిర్వాహణ వసతులు భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది శాసన పరిషత్ సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించిన శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసన పరిషత్ చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశం అయ్యారు

Comments

G
Loading comments...