Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమనగుర్తిలో ఘనంగా గృహప్రవేశ వేడుక

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 2:54 PM వికారాబాద్General
సోమనగుర్తిలో ఘనంగా గృహప్రవేశ వేడుక - Udayam
పూడూరు మండలం సోమనగుర్తి గ్రామంలో ఆదివారం గొరింక దామోదర్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పూడూరు మండల ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు యు. భాస్కర్, మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ హాజరై దామోదర్‌కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...