వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయ సందర్శన కోసం విజయవాడ నుంచి 1,060 మంది భక్తులతో కూడిన ప్రత్యేక రైలును అధికారులు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు.
ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతి సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు ఏపీ ప్రభుత్వం ఈ చారిత్రక యాత్రను చేపట్టింది.
Comments
Loading comments...

