వార్తలకు తిరిగి వెళ్లండి
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలువురికి మట్టి గణపతి ప్రతిమలను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్, కోశాధికారి రమేష్ వైట్ల అందజేశారు.
మట్టి గణపతి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని వారు విజయ్ కుమార్ రెడ్డి సూచించారు.
Comments
Loading comments...

