వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు పట్టణంలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద బుధవారం సేవా సేతు అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గృహ వినియోగదారులకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వివిధ స్థాయిల్లో సబ్సిడీ లభిస్తుందని ఏడీఈ బాలాజీ తెలిపారు.
1 కిలోవాట్‌కు రూ.18 వేలు, 2 కిలోవాట్లకు రూ.30 వేలు, 3 కిలోవాట్లకు రూ.78 వేలు సబ్సిడీ అందుతుందని చెప్పారు.
Comments
Loading comments...

